(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.56. అధ్యాయః 056
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి స్త్రీణాం భార్యాత్వేన పరిగ్రహయోగ్యతాప్రతిపాదకనారదమార్కండేయసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`మార్కండేయ ఉవాచ।

శ్రుతం బహువిధం వృత్తం కన్యకానాం మహామతే।
ఇచ్ఛామి యోషితాం శ్రోతుం ధర్మాధర్మౌ పరిగ్రహే॥ 13-56-1(83714)
నారద ఉవాచ। 13-56-2x(6917)
అష్టౌ భార్యాగమా ధర్ంయా నరాణాం దారకర్మణి।
ప్రేత్యేహ చ హితా యాస్తు సపుత్రా హవ్యకవ్యదాః॥ 13-56-2(83715)
సాధ్వీ పాణిగృహీతా యా కౌమారీ పాణివర్జితా।
భ్రాతృభార్యా స్వభార్యేతి ప్రసూయేత్పుత్రమౌరసం॥ 13-56-3(83716)
మార్కండేయ ఉవాచ। 13-56-4x(6918)
త్రయో భార్యాగమా జ్ఞేయా యత్ర ధర్మో న నశ్యతి।
పంచాన్యాః పశ్చిమా బ్రూహి భార్యాస్తాసాం చ యే సుతాః॥ 13-56-4(83717)
నారద ఉవాచ। 13-56-5x(6919)
సగోత్రభార్యా క్రీతా చ పరభార్యా చ కారితా।
గతాగతా చ యా భార్యా ఆశ్రమాదాహృతా చ యా॥ 13-56-5(83718)
ఏతా భార్యాగమాః పంచ పునర్భార్యా భవంతి యాః।
ఏతా భార్యా నృణాం గంయాస్తత్పుత్రా హవ్యకవ్యదాః॥' ॥ 13-56-6(83719)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షట్పంచాశోఽధ్యాయః॥ 56 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.